Get Mystery Box with random crypto!

KGF 2 teaser leak; పవర్ఫుల్ లుక్ లో యష్.. హై వోల్టేజ్ యాక్షన్ | Telugu Home 🏡 తెలుగు హోమ్

KGF 2 teaser leak; పవర్ఫుల్ లుక్ లో యష్.. హై వోల్టేజ్ యాక్షన్ కాదు.. అంతుకుమించి!

దేశవ్యాప్తంగా అభిమానులు KGF 2 సినిమా కోసం ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది సినిమా వస్తుందని అనుకుంటే కరోనా దెబ్బ గట్టిగానే పడింది. దీంతో ఏడాదికి వాయిదా వేయక తప్పలేదు. ఇక ఇప్పుడు అందరి చూపు సినిమా టీజర్ పైనే పడింది. అయితే సడన్ గా సినిమాకు సంబంధించిన టీజర్ లీక్ అవ్వడం వైరల్ అయ్యింది.యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న ఉదయం 10:18 నిమిషాలకు KGF 2 టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.